Mar 28, 2025, 02:03 IST/చొప్పదండి
చొప్పదండి
సామాజిక సేవకుడు తూడి లచ్చన్నను కలిసిన తడగొండ యువకులు
Mar 28, 2025, 02:03 IST
సామాజిక సేవకుడు తూడి లచ్చన్నను కలిశారు తడగొండ గ్రామ యువకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఎల్ యువసేన ఆధ్వర్యంలో లచ్చన్న ఆపది ఉన్న ప్రతి ఒక్క నిరుపేదకు నేనున్న అని తన వంతు సహాయం చేస్తూ గ్రామ గ్రామాన పేదల సేవకుడిలా ఆర్థిక సాయం అందిస్తూ ప్రజల మన్ననలు పొందడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తడగొండ యువకులు మర్యాద పూర్వకంగా లచ్చన్నను కలిశారు. మాజీ ఉపసర్పంచ్, మాజీ మండల కో ఆప్షన్, గ్రామ యువకులు ఉన్నారు.