1న ఇంటర్ విద్యార్థులకు ‘స్టూడెంట్ కిట్లు’

65చూసినవారు
1న ఇంటర్ విద్యార్థులకు ‘స్టూడెంట్ కిట్లు’
AP: విద్యార్థులకు ఏప్రిల్ 1న ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్లు పంపిణీ చేయనున్నట్లు ఇంటర్ విద్యా మండలి తెలిపింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్, హైస్కూల్ ప్లస్‌లలోని విద్యార్థులకు వీటిని అందిస్తారు. ఒక్కో విద్యార్థికి సంబంధిత గ్రూప్ పాఠ్య పుస్తకాలతో పాటు 12 నోటు పుస్తకాలు.. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు రికార్డులు ఇస్తారు. దీని కోసం సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం రూ.32 కోట్లు మంజూరు చేసింది.

సంబంధిత పోస్ట్