శనివారం స్థానిక శాసనసభ్యులు గాలి బాను ప్రకాష్ చిన్న బాబు నగరి కేజే కుమార్ స్వగృహానికి వెళ్లి కేజే కుమార్ ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకోవడమే కాక పరామర్శించడం జరిగింది ఎమ్మెల్యే భాను ప్రకాష్ కు జై కుమార్ వివరిస్తూ వైరల్ ఫీవర్ వచ్చినట్టు చెప్పడం జరిగింది నిన్న ఉదయం హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యి స్వగృహానికి చేరుకున్నట్టు తెలిపారు ప్రస్తుతానికైతే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు.