పాఠశాలలో రంజాన్ వేడుకలు

51చూసినవారు
పాఠశాలలో రంజాన్ వేడుకలు
పుత్తూరు పరమేశ్వర మంగళం శ్రీ చైతన్య పాఠశాలలో రంజాన్ వేడుకలు ఏజీఎం సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ప్రధానోపాధ్యాయుడు గోపి మాట్లాడుతూ పవిత్ర దైవ గ్రంథం ఖురాను అవతరించినది "రమదాన్" మాసంలోనే. రమదాన్ పండుగ కు మరో పేరు "ఈద్ ఉల్ ఫిత్ర". ఈ నెలలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఫిత్రా జకాత్ దానధర్మాలు చేస్తుంటారని , పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ ఉన్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్