భారత్‌ మార్కెట్‌లో విజయ్‌మాల్యా ట్రేడింగ్‌పై నిషేధం

69చూసినవారు
భారత్‌ మార్కెట్‌లో విజయ్‌మాల్యా ట్రేడింగ్‌పై నిషేధం
భారత్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్‌లో విజయ్ మాల్యాను ట్రేడింగ్ చేయకుండా సెబీ నిషేధించింది. లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పరారైన విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్రిటన్‌లో విజయ్‌ మాల్యా తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. విజయ్‌ మాల్యా ఇక్కడికి రప్పించేందుకు భారత్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్