తల్లి వయస్సు 115.. కూతురు వయసు 95 ఏళ్లు

59చూసినవారు
తల్లి వయస్సు 115.. కూతురు వయసు 95 ఏళ్లు
అమెరికాలో ఓల్డెస్ట్ మహిళ ఎలిజబెత్ ఫ్రాన్సిస్ 115 ఏట అడుగుపెట్టారు. ఆమె 1909లో లూసియానాలో జన్మించింది. 11ఏళ్లకే తల్లి చనిపోవడంతో ఎన్నో కష్టాలు అనుభవించారు. యుక్తవయసు కాఫీ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించారు. తన జీవితకాలంలో 20 మంది US అధ్యక్షులను, మొదటి ప్రపంచ యుద్ధం నుంచి రష్యా-ఉక్రెయిన్ వార్ వరకు ఎన్నో ఉదంతాలను వీక్షించారు. ప్రస్తుతం అతని 95 ఏళ్ల కుమార్తె డోరతీ విలియమ్స్‌తో నివసిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్