Oct 02, 2024, 13:10 IST/
దూసుకుపోతున్న ‘జీబ్రా' టీజర్(వీడియో)
Oct 02, 2024, 13:10 IST
సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జీబ్రా’. ఈ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. ఇటీవల విడులైన ఈ మూవీ టీజర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇప్పటివరకు 3 మిలియన్ లకు పైగా వ్యూస్ రాబట్టింది. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్ కీలకపాత్రలో కనిపించనున్నారు.