ఘనంగా నేడు టిడిపి మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

3227చూసినవారు
పలమనేరు మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు సెల్వరాజు పుట్టినరోజు వేడుకలు తన స్వగ్రామమైన కొలమాసనపల్లిలో ఘనంగా నిర్వహించారు. గతంలో ఆయన మండల స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఉన్నతికి కృషి చేసారు. కొలమాసనపల్లె పంచాయితీని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దిన ప్రధాన నాయకుడు ఆయనే. ఆయన పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలోని ముఖ్య టిడిపి నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్