కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. పాన్‌కార్డు 2.Oకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్‌కార్డులను పంపిణీ చేయనుంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2.Oను ఆమోదించింది. ఈ అటల్ మిషన్ కోసం రూ.2,750 కోట్లు కేటాయించింది. అలాగే వన్ నేషన్-వన్ ఎలక్షన్ సబ్స్క్రిప్షన్ స్కీంకు ఆమోద ముద్ర వేసింది.