87 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డ వైద్యుడు

546చూసినవారు
87 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డ వైద్యుడు
ఐరోపా దేశమైన నార్వేలో ఓ డాక్టర్ 87 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. వారిలో ఇద్దరు మైనర్ బాలికలు ఉన్నారు. ఈ కేసును నార్వే చరిత్రలోనే అతిపెద్ద లైంగిక వేధింపుల కుంభకోణంగా అభివర్ణిస్తున్నారు. గైనకాలజిస్ట్ అయిన ఆర్నే బై (55).. 20 ఏళ్లుగా మహిళలపై అత్యాచారం చేస్తున్నాడు. ఓ మహిళ అతనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లగా.. ఆ కీచక డాక్టర్ బుద్ది బయటపడింది. అతడికి 21 ఏళ్ల జైలు శిక్ష విధించారు.