IPL: 10 జట్లు.. ఆయా టీమ్ ఆటగాళ్లు వీరే

552చూసినవారు
IPL: 10 జట్లు.. ఆయా టీమ్ ఆటగాళ్లు వీరే
IPL-2025 మెగా వేలం సోమవారం రాత్రి ముగిసింది. మొత్తం 10 జట్లకు 182 మంది ప్లేయర్లను ఆయా ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. దీనికి రూ.639.15 కోట్లు వెచ్చించాయి. ఈ సారి అన్ని జట్లు కొత్త ఆటగాళ్లు ఛాన్స్ ఇచ్చాయి. పైన ఉన్న ఫోటోలను స్లైడ్ చేస్తే టీమ్, కొనుగోలు చేసిన ప్లేయర్ల వివరాలను తెలుసుకోవచ్చు. వచ్చే ఏడాది మార్చి 14న ఐపీఎల్ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్