మంచుకొండల్లో పలమనేరు ఖ్యాతి

63చూసినవారు
మంచుకొండల్లో పలమనేరు ఖ్యాతి
పలమనేరు యువకుడు 33 రోజుల పాటు సైకిల్‌లో ప్రయాణించి శనివారం లడక్‌ సమీపంలోని మంచుకొండలకు చేరుకుని అరుదైన రికార్డు సృష్టించాడు. చెట్లను, అడవులను ఇష్టానుసారం నాశనం చేస్తుండడంతో దానివల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో పాతపేట శ్రీనగర్‌ కాలనీకి చెందిన మస్తాన్‌ బాషా కుమారుడు ఎస్‌. బషీర్‌ భావించాడు. ఈమేరకు 33 రోజుల క్రితం పలమనేరు నుంచి సైకిల్‌ యాత్ర చేపట్టాడు. మంచుకొండలకు అధిరోహించాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్