VIDEO: తుంగభద్ర డ్యామ్‌.. 19వ గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటు విజయవంతం

77చూసినవారు
తుంగభద్ర డ్యామ్‌లో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటు ప్రక్రియ విజయవంతమైంది. సాంకేతిక నిపుణుల బృందం విరిగిపోయిన గేటు వద్ద మొత్తం 5 ఎలిమెంట్‌లను అమర్చారు. దీంతో 19వ గేటు నుంచి నీటి వృథాకు అడ్డుకట్ట పడింది. శనివారం సాయంత్రానికి స్టాప్‌ లాగ్‌ గేట్‌ ఏర్పాటు విజయవంతం కావడంతో అధికారులు, ఇంజినీరింగ్‌ సిబ్బంది సంబరాలు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్