నామినేషన్ వేసిన వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి

1894చూసినవారు
చిత్తూరు జిల్లా పలమనేరులో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటే గౌడ నామినేషన్ వేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఆయన స్థానిక ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. కాగా మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం పుంగనూరులో నామినేషన్ వేయనున్నారు.