Oct 12, 2024, 16:10 ISTపెనుమూరు: ఘనంగా నవరాత్రి వేడుకలుOct 12, 2024, 16:10 ISTచిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గొడుగుమాను పల్లెలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.స్టోరీ మొత్తం చదవండి
Nov 21, 2024, 16:11 IST/BIG UPDATE: సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్!Nov 21, 2024, 16:11 ISTతెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. డిసెంబర్ మెదటి రెండు వారాల్లోనే కులగణన రిపోర్టు సిద్దం కానున్నట్లు సమాచారం. అయితే ఆ రిపోర్టు ఆధారంగానే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేసి డిసెంబర్ చివరి వారంలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం.