Oct 12, 2024, 16:10 ISTపెనుమూరు: ఘనంగా నవరాత్రి వేడుకలుOct 12, 2024, 16:10 ISTచిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గొడుగుమాను పల్లెలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.స్టోరీ మొత్తం చదవండి
Nov 19, 2024, 04:11 IST/అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన స్కూల్ బస్సుNov 19, 2024, 04:11 ISTTG: మేడ్చల్- కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం ఓ స్కూల్ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. డివైన్ గ్రేస్ ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన బస్సు ఉదయం విద్యార్థులను పికప్ చేసుకుని పాఠశాలకు బయలుదేరింది. మార్గమధ్యలో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమమంలో బస్సులు 40 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.