పోసాని కృష్ణ మురళి సంచలన నిర్ణయం

64చూసినవారు
పోసాని కృష్ణ మురళి సంచలన నిర్ణయం
సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను రాజకీయాలు మాట్లాడనని చెప్పారు. తన జీవితాంతం రాజకీయాల జోలికి పోనని సంచలన ప్రకటన చేశారు. 'ఇన్నేళ్ల జీవితంలో నేను ఎవరికి తలవంచలేదు. ఆడవాళ్లనే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. నన్ను తిట్టారు.. అవి నేను పట్టించుకోను. నన్ను అందరికీ కంటే ఎక్కువ పొగిడింది చంద్రబాబు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్