Oct 12, 2024, 16:10 ISTపెనుమూరు: ఘనంగా నవరాత్రి వేడుకలుOct 12, 2024, 16:10 ISTచిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గొడుగుమాను పల్లెలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.స్టోరీ మొత్తం చదవండి
తెలంగాణచిలకలూరిపేట బస్సు దగ్ధం కేసు.. ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలంటూ విజ్ఞప్తులు Oct 29, 2024, 11:10 IST
Oct 29, 2024, 13:10 IST/ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయంOct 29, 2024, 13:10 ISTప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొంది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఇన్‌స్టా సేవల్లో సాంకేతిక ఇబ్బందులు ప్రారంభమైనట్లు డౌన్‌డిటెక్టర్ వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకు దాదాపు 2వేల ఫిర్యాదులు నమోదయ్యాయి. డైరెక్ట్ మెసేజులు పంపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. దీనిపై ఇన్‌స్టా అధికారికంగా స్పందించలేదు.