Nov 13, 2024, 14:11 IST/
హీరో సుశాంత్‌తో 'లక్కీ భాస్కర్' నటి ప్రేమాయణం?
Nov 13, 2024, 14:11 IST
హీరో సుశాంత్, మీనాక్షి చౌదరి కలిసి ఇచ్చట వాహనములు నిలపరాదు అనే మూవీలో జంటగా నటించిన విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా నుంచే వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై సుశాంత్, మీనాక్షి నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు నాగ చైతన్య పెళ్లి అనంతరం వీరిద్దరి పెళ్లి జరుగనున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఆమె ‘లక్కీ భాస్కర్’ సినిమాలో నటించింది.