క‌లెక్ట‌ర్‌పై దాడి.. కేటీఆర్ పాత్ర కూడా!

56చూసినవారు
క‌లెక్ట‌ర్‌పై దాడి.. కేటీఆర్ పాత్ర కూడా!
TG: కేటీఆర్, బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆదేశాలతోనే లగచర్లలో అధికారులపై దాడి జరిగినట్లు పట్నం నరేందర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. రేవంత్ స‌ర్కార్ ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ‌తీయాల‌ని కుట్ర ప‌న్నార‌ని, సురేశ్‌కు త‌రుచూ ఫోన్ చేసి దాడి జ‌రిగేలా ప్లాన్ చేసిన‌ట్లు మాజీ ఎమ్మెల్యే ఒప్పుకున్న‌ట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు న‌మోదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్