కలికిరి సైనిక్ పాఠశాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మెడికల్ ఆఫీసర్ -1, పిజిటి -2, టిజిటి -1, మాట్రాన్స్ (మహిళ) -1, కౌన్సిలర్ -1, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ -1 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. దరఖాస్తులను జనవరి 10 లోపల అందజేయాలని ఆ ప్రకటనలో కోరారు.