నా ఇంటి స్థలాన్ని నాకు ఇప్పించండి

2960చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణంలో రాజు నగర్ లో శనివారం ఓ మహిళ మా ఇంటి స్థలాన్ని కబ్జా చేసి నన్ను భయంతో గురిచేస్తున్నారని ఇంటి స్థలాన్ని కాపాడండి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తొట్టంబేడు మండలం పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేశాను అయినా పోలీసు వారు పట్టించుకోవటం లేదని పోలీసులు మీద మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్