Feb 01, 2025, 12:02 IST/
తెలంగాణ రాష్ట్రానికి జీరో బడ్జెట్.. నగరంలో వెలసిన ఫ్లెక్సీలు
Feb 01, 2025, 12:02 IST
లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణకు కేంద్రం సున్నా నిధులు కేటాయించిందంటూ హైదరాబాద్లోని కొన్ని ప్రదేశాల్లో TELANGANA GETS ZERO IN UNION BUDGET అంటూ ప్రతిపక్ష నాయకులు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో ZEROలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను జత చేశారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు వైరల్ అవుతున్నాయి.