పారిశుద్ధ్య కార్మికులకు సదుపాయాలు కల్పించాలి

85చూసినవారు
పారిశుద్ధ్య కార్మికులకు సదుపాయాలు కల్పించాలి
పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించాలని ప్రోగ్రెసివ్ సఫాయి కర్మచారి సంఘం జాతీయ పర్యవేక్షకులు సైమన్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కేవీబీ. పురం లో ఆయమ మాట్లాడుతూ. గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండడంలో పారిశుద్ధ్య కార్మికులదే కీలకపాత్ర అన్నారు. కార్మికులకు క్లౌజులు, మాస్కులు, సోపులు, యూనిఫామ్ లు పంపిణీ చేయాలన్నారు. విధి నిర్వహణలో మృతిచెందిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్