నాగలాపురంలో మోస్తరు వర్షం

63చూసినవారు
తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో గురువారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం 3. 30 గంటల వరకు సూర్యుడు భగ్గుమనడంతో నిప్పుల కుంపటిగా మారిన వాతావరణం వర్షంతో కాస్తా చల్లబడింది. దీంతో ప్రజలు ఒకింత ఊపిరిపీల్చుకున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమైన వర్షం మోస్తరుగా కురిసింది.

సంబంధిత పోస్ట్