మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం: బిసిఎన్ చైర్మన్ నాగరాజు

561చూసినవారు
మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం: బిసిఎన్  చైర్మన్ నాగరాజు
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని బిసి ఎన్ విద్యాసంస్థల చైర్మన్ బి సి నాగరాజు పేర్కొన్నారు. శనివారం కుప్పం ఇంజనీరింగ్ కళాశాలలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న క్రీడల వార్షికోత్సవ ముగింపు వేడుకలకు చైర్మన్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంచుతాయని, ఈ క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులు గెలుపు ఓటములను స్పోర్టివ్ గా తీసుకావాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్