సీబీఐతో దర్యాప్తు చేపట్టాలి

73చూసినవారు
సీబీఐతో దర్యాప్తు చేపట్టాలి
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో అపవిత్రమైన పదార్థాలు వాడి తిరుమల ప్రతిష్టను దెబ్బ తీసిన వైసీపీ పెద్దలు, టీటీడీ మాజీ ఛైర్మన్లు, ఈవోలపై సీబీఐతో దర్యాప్తు చేసి చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కోరారు. శ్రీకాళహస్తి పట్టణంలోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై లోతుగా దర్యాప్తు చేసి నిందుతులను కఠినంగా శిక్షించాలని కోరారు..

సంబంధిత పోస్ట్