శాంతి భద్రతలకు సహకరించాలని సీఐకు వినతి

85చూసినవారు
శాంతి భద్రతలకు సహకరించాలని సీఐకు వినతి
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు సీఐ జయచంద్రను శుక్రవారం ఎండీపుత్తూరు సర్పంచ్ కందాటి మోహనప్రియ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా వారు గ్రామంలోని సమస్యలను సీఐకు క్షుణ్ణంగా వివరించారు. శాంతిభద్రతలకు సహకరించాలని కోరారు. అనంతరం సీఐను శాలువాతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్