సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలి: సీపీఎం

55చూసినవారు
సూపర్ సిక్స్ పథకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీపీఎం నాయకులు గంధం మణి, గురవయ్య డిమాండ్ చేశారు. గురువారం శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద సీపీఎం నాయకులు నిరసన తెలిపారు. ఉచిత ఇసుక అమలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ చేయాలన్నారు. ట్రూ ఆప్ ఛార్జీల పేరుతో ప్రజలపై రూ. 17 వేల కోట్లు భారం మోపుతున్నారని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్