రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు

80చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకునికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం రాత్రి కురబలకోట మండలంలో జరిగింది. పోలీసులు వివరాల మేరకు. తంబళ్లపల్లె మండలం, సిద్ధారెడ్డిగారిపల్లెకి చెందిన యాసీన్ భాష(20) సొంతపనిపై బైకులో మదనపల్లెకి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మార్గమధ్యంలోని కురబలకోట నందిరెడ్డిగారిపల్లె గ్రామం, అమ్మచెరువుమిట్ట డౌన్లో ఆర్టీసీబస్సు బైకును ఢీకొని గాయపడ్డట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్