తంబళ్లపల్లె ఐటీఐలో అడ్మిషన్లు ప్రారంభం

77చూసినవారు
తంబళ్లపల్లె ఐటీఐలో అడ్మిషన్లు ప్రారంభం
తంబళ్లపల్లె ప్రభుత్వ ఐటీఐలో 2024-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు 2వ విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు శనివారం ప్రిన్సిపల్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. 10వ తరగతి పాసైన విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు iti. ap. gov. in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, సివిల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జూలై 24న ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్