చంద్రగిరిలో ప్రభుత్వ వైద్యులు, నర్సుల నిరసన

79చూసినవారు
చంద్రగిరిలో ప్రభుత్వ వైద్యులు, నర్సుల నిరసన
రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న వైద్యులకు, కాంట్రాక్ట్ నర్సులకు, సిబ్బందికి భద్రత కరువైందని చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉద్యోగ భద్రత, ప్రాణ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రుయా ఆస్పత్రిలో నర్సుపై రోగి దాడికి నిరసనగా సోమవారం చంద్రగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, నర్సులు విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్