ఏపీ ఎక్సైజ్ కార్యాలయంలో సీఐడీ తనిఖీలు

60చూసినవారు
ఏపీ ఎక్సైజ్ కార్యాలయంలో సీఐడీ తనిఖీలు
ఏపీ ఎక్సైజ్ కార్యాలయంలో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో కంప్యూటర్లు ఓపెన్ చేయించి సమాచారాన్ని సేకరించారు. రాష్ట్ర ఎక్సైజ్ కార్యాలయంతో పాాటు మరికొన్ని జిల్లాల కార్యాలయాల్లోనూ సోదాలు చేశారు. ఏపీ బెవరేజస్ కార్యాలయంలోనూ తనిఖీలు చేశారు.

సంబంధిత పోస్ట్