టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

78చూసినవారు
టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
ఏపీలోని పల్నాడు జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గం కొమరపూడి గ్రామంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు, కర్రలతో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. పాత కక్షలు చెలరేగడంతో విచక్షణా రహితంగా కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎవర్ని బయటకు రానివ్వకుండా నిఘా పెట్టారు.

సంబంధిత పోస్ట్