చైనాలో జనాభా సంక్షోభం.. మూతపడుతున్న పాఠశాలలు!

79చూసినవారు
చైనాలో జనాభా సంక్షోభం.. మూతపడుతున్న పాఠశాలలు!
చైనా జనాభా సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఓవైపు జననాల, సంతానోత్పత్తి రేట్లు తగ్గిపోగా.. మరోవైపు వృద్ధ జనాభా పెరిగిపోతుంది. ఇటీవల 140 కోట్లకు జనాభా చేరుకుంది. ఈ కారణంగా 2023లో దేశవ్యాప్తంగా 14,808 కిండర్‌ గార్టెన్లు మూతపడినట్లు చైనా విద్యాశాఖ తాజా నివేదిక వెల్లడించింది. పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య 11శాతం తగ్గినట్లు తెలిపింది. 2023 ఏడాదిలో 5645 పాఠశాలలు మూతపడినట్లు అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్