రాజకీయానికి, మాకు సంబంధం లేదు: బెటాలియన్ కానిస్టేబుల్ కూతురు (వీడియో)

58చూసినవారు
TG: గత కొద్దీ రోజులుగా తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీసులు ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ విధానం కోసం ఆందోళనలు చేస్తున్నారు. బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబాలు రోడ్లపై దర్నాకు దిగాయి. ఈ నేపథ్యంలో 12వ బెటాలియన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ కూతురు ఆవేదన చెందుతూ ఆదివారం ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. రాజకీయానికి, మాకు సంబంధం లేదని చెప్పింది. ఇకనైనా బెటాలియన్ కానిస్టేబుళ్లపై కనికరం చూపించాలని సీఎం రేవంత్ రెడ్డిని వేడుకుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్