కూటమికి క్లియ‌ర్ మెజార్టీ: రైజ్, చాణ‌క్య

29255చూసినవారు
కూటమికి క్లియ‌ర్ మెజార్టీ: రైజ్, చాణ‌క్య
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ కూట‌మికి క్లియ‌ర్ మెజార్టీ వ‌స్తుంద‌ని ప‌లు స‌ర్వేలు అంచ‌నా వేశాయి. వివ‌రాలిలా..
* రైజ్‌: కూట‌మికి 113-122, వైసీపీకి 48-60, ఇత‌రులు 0-1
* జ‌న‌గ‌ళం: కూట‌మికి 104-118, వైసీపీకి 44-57
* చాణ‌క్య స్ట్రాట‌జీస్‌: కూట‌మికి 114-125, వైసీపీకి 39-49, ఇత‌రులు 0-1
* ప‌య‌నీర్‌: కూట‌మికి 144, వైసీపీకి 31
* పీపుల్స్ ప‌ల్స్‌: కూట‌మికి 111-135, వైసీపీకి 45-60
* కేకే స‌ర్వేస్‌: కూట‌మికి 161, వైసీపీకి 14

సంబంధిత పోస్ట్