సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

62చూసినవారు
సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన రొట్టెల పండుగను అంతర్జాతీయ గుర్తింపు తెస్తామని ఆయన అన్నారు. బారాషహీద్ దర్గా చరిత్ర చాలా గొప్పదని, ఈ దర్గా అంటే తనకు కూడా నమ్మకమని పేర్కొన్నారు. రొట్టెలు పంచుకోవడం, కోర్కెలు తీరడం, ప్రార్థనలు చేయడం ఈ పండుగ ప్రత్యేకమన్నారు. సర్వమత సమ్మేళనాన్ని ఇక్కడ చూడవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్