సీఎం జగన్ కుమార్తెలకు విదేశాల్లో ఆస్తులు

581చూసినవారు
సీఎం జగన్ కుమార్తెలకు విదేశాల్లో ఆస్తులు
సీఎం జగన్ కుటుంబ ఆస్తులు రూ.774.88 కోట్లుగా ఉన్నాయి. ఆయన కుమార్తెలు హర్షిణి రెడ్డికి రూ.1.31 కోట్లు, వర్షా రెడ్డికి రూ.1.54 కోట్ల విలువైన విదేశీ ఆస్తులు ఉన్నాయి. అలాగే సీఎం సతీమణి భారతీ రెడ్డికి 11 కంపెనీలల్లో రూ.53 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయి. పలు కంపెనీల్లో రూ.1.52 కోట్లు పెట్టుబడులు పెట్టారు.

సంబంధిత పోస్ట్