ఐపీఎల్ లో మరో రికార్డు సృష్టించిన చాహల్

557చూసినవారు
ఐపీఎల్ లో మరో రికార్డు సృష్టించిన చాహల్
రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఒక వికెట్ తీసిన చాహల్.. ఐపీఎల్ లో 200 వికెట్స్ తీసిన తొలి బౌలర్ గా నిలిచాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు 153 మ్యాచ్‌లు ఆడిన చాహల్.. 7.73 ఎకానమీతో 200 వికెట్లు పడగొట్టి, అందరికంటే ముందు దూసుకెళ్తున్నాడు.

సంబంధిత పోస్ట్