15న కర్నూల్, గుంటూరు జిల్లాలకు సీఎం జగన్

78చూసినవారు
15న కర్నూల్, గుంటూరు జిల్లాలకు సీఎం జగన్
ఈ నెల 15న సీఎం జగన్ మోహన్ రెడ్డి కర్నూల్, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూల్‌లో ఎమ్మిగనూర్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్నారు. గుంటూరు జిల్లా ఫింగిపురంలో వాలంటీర్ల అభినందన సభలో పాల్గొంటారు. గురువారం ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కర్నూల్ చేరుకుంటారు. పెళ్లి వేడుకలో హాజరైన తర్వాత మళ్లీ తాడేపల్లి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:40 గంటలకు గుంటూరుకు బయలుదేరుతారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you