భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన పాకిస్థానీ

80చూసినవారు
భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన పాకిస్థానీ
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో పాకిస్థాన్‌కు చెందిన ఓ చొరబాటుదారుడు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. మహ్మద్ సాదిక్ (18) అనే యువకుడు ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దును దాటేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ మేరకు అతడిని తనిఖీ చేసి విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్