మారథాన్ పోటీల్లో వినూత్న ట్రెండ్.. గెలిస్తే ఆవు, చేప, కోడి

78చూసినవారు
మారథాన్ పోటీల్లో వినూత్న ట్రెండ్.. గెలిస్తే ఆవు, చేప, కోడి
చైనాలో మారథాన్ పోటీలు వినూత్న ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. ఈశాన్య ప్రావిన్స్ జిలిన్స్ నోంగ్ కౌంటీలోని వెట్‌లాండ్ పార్క్‌లో చైనీస్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మారథాన్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ మారథాన్‌లో గెలుపొందిన మొదటి మూడు స్థానాల వారికి ఆవు, చేప, కోడిని బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్