ఐఏఎస్ అధికారిణి నుంచి బొకే తీసుకోని సీఎం (వీడియో)

85చూసినవారు
ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నిన్న ఐఏఎస్‌లతో భేటీ అయ్యారు. కొంత మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు అన్యాయంగా ప్రవర్తించారని, ఆ సర్వీసులకు ఉండే గౌరవాన్ని దెబ్బతీశారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అధికారులు సీఎం పుష్ఫగుచ్ఛాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి బొకే ఇవ్వబోగా చంద్రబాబు తిరస్కరించారు.