10 రోజుల తర్వాత ఇంటికి వెళ్లిన సీఎం

50చూసినవారు
10 రోజుల తర్వాత ఇంటికి వెళ్లిన సీఎం
పది రోజుల తర్వాత ఉండవల్లిలోని తన నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. విజయవాడలో వరదలు సంభవించినప్పటి నుంచి ఆయన అక్కడే కలెక్టరేట్‌లో ఉంటూ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి రావడంతో ఆయన మంగళవారం ఇంటికి చేరుకున్నారు.
Job Suitcase

Jobs near you