ఏపీ నుంచి బెంగాల్ వెళ్లే లారీలు బంద్

59చూసినవారు
ఏపీ నుంచి బెంగాల్ వెళ్లే లారీలు బంద్
ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11, 12, 13 తేదీల్లో ఏపీ నుంచి పశ్చిమ బెంగాల్‌కు పంపవద్దని అసోసియేషన్ తెలిసింది. పశ్చిమ బెంగాల్‌లో అక్కడి అసోసియేషన్‌లు లారీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్