కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంది: నాదెండ్ల

71చూసినవారు
కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంది: నాదెండ్ల
కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. కృష్ణా జిల్లాలో మంత్రి ఇవాళ పర్యటించారు. పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యపు రాశులను పరిశీలించారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతోందంటూ మంత్రి భరోసా ఇచ్చారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తూ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉందని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్