'సీఐడీ అధికారుల్ని సస్పెండ్ చేయాలి'

64చూసినవారు
'సీఐడీ అధికారుల్ని సస్పెండ్ చేయాలి'
తనపై హత్యామత్నం చేశారని జగన్, సీఐడీ అధికారులపై ఎమ్మెల్యే రఘురామ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేసుకు సంబంధించి వివరాలు, పురోగతి గురించి తెలుసుకునేందుకు ఆయన గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసు వివరాలు తెలుసుకోవడానికే ఎస్పీ కార్యాలయానికి వచ్చాను. కేసు నమోదైంది. సీఐడీ అధికారుల్ని సస్పెండ్ చేయాలని రఘురామ అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్