గ్రూప్-2 వయోపరిమితి పెంచాలని డిమాండ్

389చూసినవారు
గ్రూప్-2 వయోపరిమితి పెంచాలని డిమాండ్
ఏపీలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అభ్యర్థుల వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 47 ఏళ్లకు పెంచాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏటా నోటిఫికేషన్ రాకపోవడంతో ఎంతో మంది అభ్యర్థులు నిర్దేశిత వయోపరిమితి దాటి అనర్హులయ్యారని అంటున్నారు. వారందరికీ అవకాశం కల్పించాలని.. స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ కల్పించాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్