AP: విజయవాడ నగరంలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటివరకు కలుషిత నీరు తాగి ఐదుగరు మృత్యువాత పడ్డారు. డయేరియా బాధితుల సంఖ్య మరింత పెరుగుతోంది. నీటిలో నైట్రేట్ మోతాడు అధికం కావడమే ఈ సమస్యకు కారణమని అధికారులు చెబుతున్నారు. రేపు ఉదయం వాటర్ టెస్ట్ రిపోర్టులు వస్తాయని తెలిపారు.